మేయర్ రాంమోహన్ను కలిసిన టర్కి కన్సులెట్ జనరల్
రిపబ్లిక్కు చెందిన కన్సులెట్ జనరల్ అర్థ ఉల్తాస్ (Arda Ulutas) అన్నారు. హైదరాబాద్లో ఉన్న కన్సులెట్ జనరల్ ఉల్తాస్ గురువారం నాడు నగర మేయర్ బొంతు రాంమోహన్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా టర్కి కన్సులెట్ జనరల్ మాట్లాడుతూ హైదరాబాద్కు టర్కి దేశానికి సాంస్కృతిక, వారసత్వ పరంగా ఎంతో సామిప్యత ఉందని తెలిపారు. ప్రస్తుత టర్కి ఆర్థికాభివృద్ది అత్యంత వేగంగా సాగుతుందని, నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టంలో కూడా పారిశ్రామిక, ఐటి తదితర రంగాల్లో గణనీయ అభివృద్ది సాగుతుందని […]Click Here for Full News
No comments:
Post a Comment