స్వచ్ఛ హైదరాబాద్లో భాగస్వాములు కండి – హోటల్ యజమానులకు మేయర్ పిలుపు
నగరంలోని ప్రతి హోటల్లో మిగిలిన ఆహార వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీకి గాను ప్రత్యేక పిట్లను ఏర్పాటు చేసుకోవాలని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రాంమోహన్ హోటల్ యజమానులకు పిలుపునిచ్చారు.Click Here for More News
No comments:
Post a Comment