భద్రాచలం ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి
భద్రాచలం ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేయడానికి అనువైన ప్రణాళిక సిద్దం చేయాలని స్థపతి, దేవాదాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. భద్రాచలం ఆలయ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై క్యాంపు కార్యాలయంలో బుధవారం సిఎం సమీక్ష నిర్వహించారు.Click Here for More News
No comments:
Post a Comment