నార్త్‌జోన్‌లో పారిశుద్య కార్మికులకు వైద్య పరిక్షలు
జిహెచ్ఎంసి పరిధిలోని పారిశుద్ద్య కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణ నేడు ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా నార్త్‌జోన్ పరిధిలోని దాదాపు రెండువేల మంది పారిశుద్య కార్మికులకు సికింద్రాబాద్ జొరాస్ర్టియన్ క్లబ్లో ఏర్పాటుచేసిన ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో నగరంలోని యశోద ఆసుపత్రికి చెందిన వివిధ సూపర్ స్పెషాలిటీలకు చెందిన వైద్యులు నార్త్‌జోన్‌లో పారిశుద్య కార్మికులకు వైద్య పరిక్షలు
No comments:
Post a Comment